బాపట్ల డి.ఎస్.పి గోగినేని రామాంజనేయులకు మహోన్నత సేవ పతకం

బాపట్ల జిల్లా,(అక్షర ప్రళయం)

జిల్లా పోలీస్ అధికారులు విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుంది,పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను బాపట్ల డిఎస్పి గోగినేని రామాంజనేయులకు అత్యంత ప్రతిషాత్మకమైన, ఉన్నతమైన పోలీస్‌ పతకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహోన్నత సేవా పతాకాన్ని అందుకోనున్న బాపట్ల డి.ఎస్.పి గోగినేని రామాంజనేయులు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *