వేసవి సెలవుల్లో దొంగలతో జాగ్రత్త

(అక్షర ప్రళయం)

వేసవి సెలవుల్లో దొంగలతో జాగ్రత్తగా ఉండాలని విశాఖ నగర పోలీసులు తెలియపరుస్తున్నారు విశాఖపట్నం పోలీసు కమిషనర్ శంకర్బత బాగ్చి ఐపీఎస్ ఆదేశాలనుసారం క్రైమ్ డిసిపి లతా మాధురి పర్యవేక్షణలో లతా మాధురి పర్యవేక్షణ లో వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోపాలపట్నం క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ జి.తేజేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం సెలవు రోజుల్లో ప్రజలందరూ కూడా వాళ్ల యొక్క సొంత ఊరికి వెళ్లేటప్పుడు పక్కింటి వారికి తెలియపరిచి మరియు దగ్గరలో ఉన్న పోలీస్ వారికి తెలియపరచి నట్లయితే లాకెడ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఎల్ హెచ్ ఎంఎస్ మరియు పాయింట్ బుక్ పెట్టినట్లయితే పోలీస్ వారియొక్క నిఘా ఉంటుందని మరియు ఎవరైతే ఈ వేసవిలో డాబాలపైన మరియు మేడలపైన గాలి కోసం నిద్ర కోసం వెళ్తారో వారి యొక్క ఇళ్లకు సరైన తాళం కప్పలు వేయవలసిందిగా మరియు అప్రమత్తంగా ఉండ వలసిందిగా గోపాలపట్నం క్రైమ్ పోలీస్ వారు తరఫున సూచనలు తెలియ జేస్తున్నారు ఏమైనా అను మానితులు గాని మరియు మరి ఏమైనా సంఘటనలు గాని జరిగినట్లయితే వెంటనే గోపాలపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు గాని డైల్ 112 గాని 9440904330కి సంప్రదించవలసిందిగా కోరడమైనది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *