మనశాంతి చిత్రం పోస్టర్ ఆవిష్కరణ By Swathantra Prabha Updated: Fri, 27 Feb, 2026 11:27 PM ఆంధ్రప్రదేశ్, వైజాగ్, సినిమా వార్తలు Follow on 13 Jan చీడికాడ (స్వతంత్ర ప్రభ) క్యూ360 మీడియా సహకారంతో బమ్మిడి గోపీ గారి దర్శకత్వంలో గండి గోపి , మహీంద్రా,& అమర్ కలసి నటించిన” మనశాంతి” అనే సినిమా పోస్టర్ గండి బాబిజి & వంశీ కృష్ణ యాదవ్ చేతుల మీదుగా ఆదివారం లాంఛనంగా ఆవిష్కరించారు. Views: 804 WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe