హనుమకొండ జిల్లా (స్వతంత్ర ప్రభ)
హోలీ పండుగను పురస్కరించుకొని గిరిజన విద్యుత్ ఉద్యోగులంతా రంగురంగులతో అత్యంత వైభవంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ఇందులో టి జి ఎన్ పి డి.సి ఎల్ కంపెనీ గౌరవ అధ్యక్షులు వాలు నాయక్ , కంపెనీ సెక్రటరీ అజ్మీరా శ్రీరామ్ నాయక్ గ మరియు విద్యుత్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది