శుభాకాంక్షలు తెలిపిన లంబాడీల లైవ్ ఐక్యవేదికఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్.

హనుమకొండ జిల్లా 4 (స్వతంత్ర ప్రభ)
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం లో 25వ సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం నిర్వహిస్తున్న భూక్య సరిత విక్రమ్ సింగ్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన బంధుమిత్రులు. సిల్వర్ జూబ్లీ కి హాజరై శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్ ఇచ్చిన లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్, జీవన శ్రీ, మాన్ సింగ్ రాథోడ్, సోను, సుశీల్, ఏడి మంజుల రాజు నాయక్, మాలతి భద్రా సింగ్ , మాధవి రవి, మౌనిక మురళి, మమత గణపతి, వనిత రవినాథ్, మానస రవి, విమల జట్ మాల్, విమల తేజ, విజయ్, వెంకట్ రామ్ , రవి, మొదలైన వారు సిల్వర్ జూబ్లీ సరితా విక్రమ్ సింగ్ పెళ్లి రోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించడం జరిగింది