
నర్సీపట్నం (స్వతంత్ర ప్రభ)
ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో నూటికి నూరు శాతం తమ స్కూలు విద్యార్థులు విజయం కేతనం ఎగురవేశారని. నర్సీపట్నం డాన్ బాస్కోస్ స్కూల్ కరస్పాండెంట్.. కె అన్వేష్ అన్నారు. 2026 ఎస్ ఎస్ సి పరీక్ష ఫలితాలలో తమ స్కూలు విద్యార్థి కన్నూరి సారిక 586 /600 మార్పులు సాధించి స్కూల్ ఫస్ట్ నిలిచిందని ఆయన శుభాకాంక్షలు తెలిపారు… అదే విధంగా 550 మార్కులు పైన సాధించినవారు 14 మంది కాగా.. 500 మార్కులు సాధించిన వారు 29 మంది విద్యార్థులని అన్వేష్ తెలియజేశారు.ఈ ఏడాది ఎస్ ఎస్ సి పరీక్షలు 46 మంది వ్రాయిగా. 41 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ సాధించాలని అన్నారు.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన. ఉపాధ్యాయులకు. తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.