
విశాఖ ఉత్తరం (స్వతంత్ర ప్రభ)
25వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి క్రీ„శే„ ఇమంది రమణ 5వ వర్ధంతి సందర్బంగా సీతమ్మపేట బజార్ జంక్షన్ లో సోడాలా రవి,బొట్టా గణేష్,గొంప సురేష్,నల్ల చిన్న,కర్రీ శ్రీను,వంగళపూడి రాజు,గౌరీ, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి పార్టీలకి అతీతంగా నాయకులు అందరూ హాజరై పూలమాలలు వేసి అయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కొనియాడుతూ నివాళులు అర్పించడం జరిగింది..ఈ కార్యక్రమానికి ఇమంది రమణ సతీమణి ఇమంది మంగమ్మ,మాజీ కార్పొరేటర్లు,మువ్వల పొలారావు , మాధబత్తుల వరలక్ష్మి,నమ్మి రవి,ఇసరపు వాసు, మువ్వల సంతోష్ కుమార్,జోరీగల గణేష్ చందు, జోరీగల కనకరాజు,ఒమ్మి కనకరాజు,నరాల బాలకృష్ణ, గుదే వేణు,పాలేపు దనాజీ,పప్పు ప్రసాద్, గుదే త్రినాధ్,సింహాచలం,నమ్మి మహేష్, ఇసరపు కుమార్, మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.