వి ఎం ఆర్ డి ఎ అదనపు కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన దాట్ల కీర్తి

విశాఖ తూర్పు,.(స్వతంత్ర ప్రభ)

వి ఎం ఆర్ డి ఎ అదనపు కమిషనర్ గా  దాట్ల కీర్తి శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కీర్తి ని వి ఎం ఆర్ డి ఎ అదనపు  కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె శుక్రవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ ఐ.ఏ.ఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసిన తదుపరి బాధ్యతలు చేపట్టారు. కీర్తి గతంలో వి ఎం ఆర్ డి ఎ కార్యదర్శిగా పని చేశారు. అదనపు కమిషనర్ గా విధుల్లో చేరిన ఈమెకు పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *