
భూపాలపల్లి జిల్లా మార్చ్ 4(స్వతంత్ర ప్రభ)
భూపాలపల్లి జిల్లా కోడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ అజ్మీర శారద సీతారాం నాయక్ దంపతులు. పూజారి గర్భగుడి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమం వేదమంత్రాలతో పూజ నిర్వహించడం జరిగింది గుడి సన్నిధిలో కండవతో సన్మానించి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు పూజారికి గుడి చైర్మన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్.