న్యూస్ డెస్క్ (స్వతంత్ర ప్రభ)
హైదరాబాదులో సాంబశివరావు ఇంటిదగ్గర మాజీ మంత్రి కీర్తిశేషులు కావూరి సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర మంత్రివర్యులు కొండ పల్లి శ్రీనివాసరావుగారు,విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్,విశాఖ పశ్చిమ శాసనసభ్యులకు పి వి జి ఆర్ నాయుడు (గణబాబు )విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంటు అధ్యక్షులు చోడే వెంకట్ పట్టాభిరామ్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి దొరబాబు,విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లోడగాల కృష్ణ, రాష్ట్రపార్టీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాజీ కార్పొరేటర్ ఆళ్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు,