
విశాఖ తూర్పు,(స్వతంత్ర ప్రభ)
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం విశాలాక్షి నగర్ మండలం జోడిగుడ్లపాలెం గ్రామంలో మన ఊరు మన జెండా అనే కార్యక్రమం లో భాగంగా జండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ మరియు రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి సుజాత రాజ్ మరియు తొమ్మిదో వార్డు బిజెపి అధ్యక్షులు ఉమ్మడి పోలరాజు ఆధ్వర్యంలో జరిగింది. 9వ వార్డు టిడిపి అధ్యక్షులు సుబ్బరాజు తొమ్మిదవ వార్డు జనసేన అధ్యక్షులు రవి యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇప్పలి మూర్తి రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షులుజగదీష్,బిజెపి సీనియర్ నాయకులు కె.వి రమణ,జోడుగుల పాలెం గ్రామ పెద్ద ఉమ్మడి అప్పారావుజామీఎల్లాజీ, గరికిన నూకరాజు, శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న,వెంకట్రావు,పెంటమ్మ, వసంత, భారతి, శంకర్,నీలి సుబ్బలక్ష్మి,చినమన చిన్న మరియు టిడిపి బిజెపి జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు