పాల్గొన్న లావుడియా పల్లవి రాజు నాయక్
హనుమకొండ జిల్లా (స్వతంత్ర ప్రభ)
హనుమకొండ జిల్లా గోపాలపురం విలేజ్ లో గురువారం లావుడియా సరిత గణపతి కుమార్తె అల్లుడు అజ్మీర నందిని అరవింద్ కుమార్తె చాముండేశ్వరి నీ ఉయ్యాలలో వేసిన సందర్భంగా పాల్గొన్న ముఖ్య నాయకులు బంధుమిత్రులు లావుడియా జ్యోతి బాలు నాయక్, దాసు నాయక్, భారతీ ధరమ్ సింగ్,అజ్మేరా ఆనందా దేవి రవి నాయక్, హాట్కర్ రజిత రాజన్న, లావుడియా వనిత గోవర్ధన్, విజయ హేమనాయక్, పల్లవి రాజు నాయక్, సరిత గణపతి, సునీత సునీల్, కవిత జైపాల్, రేణుక, భూమిక రాజేష్, దుర్గి బాయ్, శారదా దశరథ్, శకుంతల చందు నాయక్, మేనమామలు కళ్యాణ్, పృద్వి, సురేష్, విగ్నేష్, శ్రీవిద్య,శ్రీకాంత్,జీవన శ్రీ, రాజేష్, వెంకటేష్, అనిల్,అభినందన్ రాజ్,శారద, మొదలైన బంధుమిత్రులు పాల్గొని చాముండేశ్వరి కి ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపి పాట పాడి ఆశీర్వాదాలు ఇచ్చిన బంధుమిత్రులు