విశాఖ తూర్పు,(స్వతంత్ర ప్రభ)
విశాఖపట్నం, పెదవాల్తేరు పద్మశాలి పంపాన వంశస్తులు ఆత్మీయ,అనుబంధం కలయికలో ఎంవీపీ కోలని లో ఉన్న ఆహా సమావేశం హాలులో మాతృమూర్తుల దినోత్సం సందర్భంగా మాతృమూర్తులకు, పాదభిశేకం అంగరంగ వైభవంగా, ఆనందంగా,సంతోషంగా జరిగినాయి.మాతృమూర్తుల దీవెనలతో, పిల్లల ఆటపాటలతో, మహిళల అంత్యాక్షరిలతో, సరదాగా, వినోదంగా, పసందైన విందుకార్యక్రమం జరిగినది, ఈ కార్యక్రమం లో పంపాన.మాతృుముార్తులు,సులోచన,సావిత్రి, వరలక్ష్మి, అనంతలక్ష్మి, చిన్నలక్ష్మి మరియు, కుమారులు,ఆనంద్,నగేష్,శ్రీధర్, కిషోర్,రాజేష్, నవీన్, కుమార్తెలు,లీలా,సునీత, తులసి, కుసుమ,. లావణ్య,రాధ, అశ్వినీ,సాయి, లీనా,లలిత,విజయ్ వెంకట్,కుమార్, శ్రీనివాస్, శివదాసన్, కోడళ్లు పద్మావతి,రామకుమారి,పద్మని, దివ్యా, పుష్పా, సుధా,శ్యామల, మనుమలు, మనవరాళ్లు, పంపాన కుటుంబ సభ్యులు 50 మంది కి పైగా పాల్గొన్నారు. పంపాన ఆనందరాజు తన తల్లికి కవితా కానుక అందించి, మాతృమూర్తి, పినతల్లులు నుండి దీవెనలు, ఆశీర్వాదం తీసుకున్నారు.