ప్రసాదుల శ్రీనివాస్
గాజువాక, (స్వతంత్ర ప్రభ)
గొడ్డలి పార్టీ నాయకులకు రాష్ట్ర ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన వాళ్ల వైఖరిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని గాజువాక నియోజవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ విమర్శించారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రజా రంజికమైన పాలన చూసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న గొడ్డలి పార్టీ నాయకులు జీర్ణించే లేకపోతున్నారని అన్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే 5 సంవత్సరాల వైసిపి అరాచక పాలన పైన 2 సంవత్సరాలకూటమి పొలంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమం పైన చర్చకు రావాలని సవాల్ చేశారు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్టేట్ నగర్ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన విజయకుమార్, గాజువాక నియోజవర్గం టి డి పి
బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిరే శివప్రసాద్ ప్రధాన, ప్రధాన కార్యదర్శి, డి, వి, సూర్యా సత్యారావు, గాజువాక నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రెహమాన్,65 వార్డు సీనియర్ నాయకులు, దేముడు,65, సెక్రెటరీ, పోతన వెంకటేశ్వర, బీసీ సెల్ ఉపాధ్యక్షులు,పిన్నింటి భాస్కరావు,71 వార్డు సెక్రెటరీ, పి.చందర్రావు, మరియు టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు