విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు స్థాయి సర్వసభ్య సమావేశం స్థానిక కమ్యూనిటీ హాల్ లో జరిగినది, ఈ సందర్భంగా త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సర్ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇంటింటికి ఓటర్లు సర్వే కార్యక్రమం లో భాగంగా 39 వ వార్డులోని బూత్ ఏజెంట్లు అందరూ స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది దీనికోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు మైలపిల్లి శ్రీను తో పాటుగా పార్లమెంట్ ఉపాధ్యక్షులు అబ్దుల్ అనీఫ్, క్లస్టర్ ఇన్చార్జ్ బూత్ కన్వీనర్లు తిత్తి సాయి బలరాం, రహంతుల్లా, నూకరాజు కో కన్వీనర్లు వార్డు కార్యవర్గ సభ్యులు అనుబంధ సంఘాల సభ్యులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైనారు