కాకినాడ,(స్వతంత్ర ప్రభ)
కాకినాడ నియోజకవర్గంలో జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలుకాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గంటసాల గోవిందరాజులు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి వేడుకలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బాజాప అద్యక్షులు బిక్కిన విశ్వేశ్వర రావు హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రధానకార్యదర్శి లు కుండల సాయి కుమార్ యాదవ్ జి,చోడిసేట్టి రమేష్ బాబు , కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఏడిద కృష్ణ, ముసలగంటి సురేష్ , sc మోర్చా అద్యక్షులు మరే నాగరాజు (బుజ్జి ) ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి కడియాల రామానుజం , ఉపాధ్యక్షులు కంటాం కాశి విశ్వనాధం , ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కర్రి అర్జున్ , ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పెంకె శివ ప్రసాద్ , ఓబీసీ మోర్చా జిల్లా మీడియా కన్వీనర్ పిల్లి లక్ష్మణ్ , వెస్ట్ మండలం అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర , ఓబీసీ మోర్చా కార్యవర్గ సబ్యులు యజ్జల మసేను , ఓబీసీ మోర్చా జిల్లా ఉపద్యకులు చెల్లురి సత్యనారాయణ , ఓబీసీ మోర్చా జిల్లా త్రేఅసురేర్ ఏలూరి సూర్యనారాయణ , బి జి వై ఎం బీజేపీ నాయకులూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.