అల్లూరి జిల్లా అరకులోయ,(స్వతంత్ర ప్రభ )
అరకులోయలో బిఆర్ అంబేద్కర్ 135 జన్మదిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలకుతో కుడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగానే నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.