నెల్లూరు, (స్వతంత్ర ప్రభ)
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నేలటూరు పాలెం గ్రామంలో రూ. 30.39 లక్షలతో తో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో పల్లె సీమలు అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నాయన్న మంత్రిఅనంతరం సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సహచర నేతలతో కలిసి అన్న క్యాంటీన్ లో టోకెన్ తీసుకుని భోజనం చేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి శుచి, శుభ్రతతో కూడిన అన్న క్యాంటీన్ భోజనం చాలా బాగుందంటూ కితాబిచ్చిన మంత్రి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ లు పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణగా మారాయన్న మంత్రి ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య..