ఘనంగా ములకలపల్లి ప్రకాష్ జన్మదిన వేడుకలు

విశాఖ తూర్పు, (స్వతంత్ర ప్రభ)

నగర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం నగర బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగర బిజెపి కార్యాల యంలో జరిగిన వేడుకలో పలువురు నాయకులు శ్రేయోభిలాషులు ఆయనకి సౌలువాకప్పి సత్కరించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోక్ష పదాధికారులు ముఖ్యంగా సీనియర్ ఎస్సీ లీడర్ దుర్గరాజు, చొక్కాకుల రాంబాబు, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాకేషచంద్ర నగర ఎస్సి మోర్చా ఉపాధ్యక్షురాలు దశమంతుల సుశీల,
కళ్యాణి, భాను,వెంకటలక్ష్మి,లీల, మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *