గైపూరి రాజు….
ఎలమంచిలి, (స్వతంత్ర ప్రభ)
యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం రాజకోడూరు గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త,బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.అర్) చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు విద్య,వైద్యం, అన్నదానం కార్యక్రమాలే కాకుండా గుడి నిర్మాణాలు చేసే కార్యక్రమలలో తన వంతు సహాయం చేసే వ్యక్తి మన ఎం.వి.అర్ ప్రజలు మెచ్చి ప్రజల గుండెల్లో నిలిచి ఉండాలని అనకాపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఇంచార్జ్ గైపూరి రాజు కొనియాడారు. ఎం.వి.అర్ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మెచ్చిన మహిళలు ఎం.వి.అర్ కి మా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది అని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,రాయి చిరంజీవి (మాజీ సర్పంచ్ ),రాయి గణేష్, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.