Connect with us

Hi, what are you looking for?

BJP

ఎం.ఆర్ పేట నూతన సీఐ గోవిందరావును కలిసిన బీజేపీ నాయకులు


విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ):

మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.డీవీఎంసీ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అత్తిలి శంకర్‌రావు, మహారాణిపేట మండల అధ్యక్షులు దేవర చంద్రశేఖరరావు, పెందుర్తి రాజు, చెల్లుబోయిన సందీప్, దశమంతల స్వామి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన సీఐ గోవిందరావుకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...

AP NEWS

విశాఖ దక్షిణం, జూలై:16(స్వతంత్ర ప్రభ) గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు  27వ వార్డులోని డైమండ్ పార్క్, నెహ్రూ బజార్ రోడ్, శ్రీనగర్,...