Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

గిరి  ప్రదక్షిణ సందర్భంగా ప్రసాద వితరణ

విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)

గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సింహగిరి ప్రత్యక్ష దైవం స్వామి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి 32 కిలోమీటర్లు ప్రదర్శన చేయు భక్తులకు ప్రసాద వితరణ పవనపుత్ర సేవా సంఘం మరియు శ్రీ శ్రీ భువనేశ్వరి దేవి సమేత స్వామి భక్త బృందం వారు కలిసి మరియు ప్రసాదములు దద్దోజనం వాంప్ రైసు బెల్లంతో చేసిన గోధుమ ప్రసాదము పెరుగన్నము మజ్జిక రత్నం మొదలగు కార్యక్రమం ఉదయం 9 గంటలకు మొదలుకొని కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది స్వామివారి రథం మూడు గంటలకు సింహాచలం కొండ కింద నుంచి రధము బయలుదేరింది లక్షలాది భక్తుల పన్నులు విందుగా ఎంత ఉత్సవంగా ఒక నది ప్రవాహం లా భక్తులు బయలుదేరి మహాసముద్రంలో ఆనందోత్వాహలతో భక్తులు కేరింతలతో ఆనందంతో బయలుదేరింది ఈ కార్యక్రమంలో పవనపుత్ర సేవా సంఘం రిజిస్టర్ నెంబర్ 427 బై 26 మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత గిరి ప్రదర్శన కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వియ్యపు సన్యాసిరావు తెలియజేశారు పవనపుత్ర సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పళ్ళ గోపాల్ జాయింట్ సెక్రటరీ అప్పల సత్యనారాయణ జాయింట్ క్యాషియర్ రిమ్మలపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు నెల్లూరు వచ్చిన రాయ పెంచలయ్య బృందం కూడా ఈ కార్యక్రమంలో ఎంత ఆనందంగా పాల్గొన్నారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...