Connect with us

Hi, what are you looking for?

Visakhapatnam

గ్రేటర్ విశాఖ లో హీరో “జయకృష్ణ” గారి జన్మదిన వేడుకలు!

విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)

యువ నటుడు,హీరో ఘట్టమనేని “జయకృష్ణ” గారి “జన్మదినం” సందర్భంగా  గ్రేటర్ విశాఖ సిటీ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ & మహేష్ బాబు,జయకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.వైజాగ్ అమెరికన్ హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉదయం 10 గంటలకు చేరుకొని కేక్ కట్ చేశారు.అనంతరం పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.మూడోతరం హీరో గా ఘట్టమనేని వంశం నుంచి “శ్రీనివాస్ మంగాపురం” చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తున్న హీరో “జయకృష్ణ” గారికి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. “శ్రీనివాస్ మంగాపురం” చిత్రం సూపర్ హిట్ అవ్వాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డొప్ప రమణ, కాకి సోంబాబు,మన్యాల శ్రీనివాస్,జోరీగల గణేష్, న్యూ కాలనీ చిన్న, నమ్మి గణేష్, అర్జీ శంకర్రావు, ప్రసాద్, వల్లిశీను,నగేష్, దుక్క గోవింద్ తదితరుల అభిమానులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...