Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

22న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం

పాడేరు,(స్వతంత్ర ప్రభ)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రతి మూడవ బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని సూచనల మేరకు ఈనెల 22వ తేదీన పాడేరు లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు జరిగే ఈ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న రాష్ట్రస్థాయిలో వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...