Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి..

ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి

విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ):

కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతి చెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
సదరు మహిళ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరి చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందిందని వెల్లడించారు. మృతురాలి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని, ఆమెను ఎవరైనా గుర్తిస్తే లేదా ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:వన్‌టౌన్ పోలీస్ స్టేషన్: 0891-2563632,
వన్‌టౌన్ సీఐ: 9440796019, స్టేషన్ రైటర్: 8019642838

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...