Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

విద్యా నాణ్యత పెంపునకు మెగా పీటీఎం.. జిల్లా కలెక్టర్  నిషాంతి. టి …

ఏ ఎస్ ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)

అల్లూరి జిల్లాలో మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, విద్యార్థుల  వికాసం అందించడం, మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం  కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ నిషాంతి. టి తెలిపారు. శుక్రవారం ఉదయం  తలరీ సింగి పాఠశాల ఆవరణలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా  కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యం, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతి కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు కూడా విధిగా హాజరై తమ పిల్లల చదువు, హాజరు,ప్రవర్తనపై నిరంతరం ఉపాధ్యాయులు పిల్లలతో సమీక్షించాలని కలెక్టర్ తెలిపారు… ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత విద్య, డిజిటల్ బోధన, మౌలిక సదుపాయాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు..,.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...