Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

39వ వార్డులో టిడిపి సర్వసభ్య సమావేశం

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈనెల 27వ తేదీ నుండి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ వాసుపల్లి దానేష్ వార్డు అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను తో పాటుగా యూనిట్ ఇన్చార్జిలు బూతు కన్వీనర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...